ప్రపంచ మేధావి అంబేద్కర్

ప్రపంచ మేధావి అంబేద్కర్ బాబాసాహెబ్ ఆలోచన విధానమే ప్రజాపాలనకు స్పూర్తి గాంధీ.. అంబేద్క‌ర్ ఈ దేశానికి రెండు కండ్లు విద్య ఒక్క‌టే అన్ని స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం గద్దర్, అందెశ్రీని అవ‌మానించిన చ‌రిత్ర బీఆర్ఎస్‌ది కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో ద‌ళిత‌, గిరిజనుల‌కు అధిక ప్రాధాన్యం దళితుడిని అధ్యక్ష అనాల్సి వస్తుందని కొంద‌రు అసెంబ్లీకే రావడం లేదు అంబేద్కర్ జయంతి వేడుకల్లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి ట్యాంక్ బండ్ వద్ద విగ్రహానికి మంత్రులతో కలిసి సీఎం నివాళి కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: రక్తం చిందకుండా యుద్ధాన్ని గెలవచ్చని మహాత్మాగాంధీ...