అంబేడ్కర్‌ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి

అంబేడ్కర్‌ జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలి * సామజిక సేవకులు ఎర్రోళ్ల రాజా రాకేశ్ కాకతీయ, చేర్యాల: రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ జయంతి వేడుకలు చేర్యాల మండల వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, విద్యార్థి, ఉపాధ్యాయ సంఘాలు ఆయన సేవలను స్మరించుకొని అంబేడ్కర్‌ విగ్రహాలకు,చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు.ఈ సందర్బంగా సామాజిక సేవకులు ఎర్రోళ్ల రాజా రాకేశ్ మాట్లాడుతూ.. భారతదేశ ఖ్యాతిని ప్రపంచానికి చాటిన అతి కొద్దిమందిలో అంబేడ్కర్‌ ఒకరని, ఐక్యరాజ్యసమితితో పాటు 132...