పారిశుధ్య‌ కార్మికులకు పాదపూజ

పారిశుధ్య‌ కార్మికులకు పాదపూజ సమాజాన్ని రోగాల నుంచి కాపాడే నిజమైన దేవుళ్లు బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవ రావు కాకతీయ, ఖమ్మం : పారిశుద్ధ కార్మికులు సమాజాన్ని రోగాల నుంచి కాపాడే నిజమైన దేవుళ్లని బీజేపీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవ రావు అన్నారు. వారి సేవలకు గౌరవంగా పాదపూజ కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ స్ఫూర్తితో ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. పారిశుద్ధ కార్మికుల పాదాలను కడిగి సన్మానించి, నూతన వస్త్రాలను అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాజం...