ప్రతికూలతలపై స్ఫూర్తిదాయక విజయం
ప్రతికూలతలపై స్ఫూర్తిదాయక విజయం అంబేద్కర్ జీవితం ఆదర్శప్రాయం అణగారిన వర్గాల సాధికారతకు జీవితాన్ని అంకితం చేశారు రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా లోక్‌భవన్‌లో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు బాబాసాహెబ్ చిత్రపటానికి గవర్నర్ నివాళులు కాకతీయ, తెలంగాణ బ్యూరో: రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు మంగళవారం లోక్‌భవన్‌లో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర గవర్నర్ శివప్రతాప్ శుక్లా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ... డా. అంబేద్కర్‌ను భారతదేశపు గొప్ప పుత్రులలో ఒకరిగా,...