కూసుమంచి యువకుడికి అంతర్జాతీయ గౌరవం
కూసుమంచి యువకుడికి అంతర్జాతీయ గౌరవం ఇంటర్నేషనల్ నింబుల్ హ్యూమన్ రైట్స్ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్‌గా డా. పీటర్ నాయక్ మానవ హక్కుల పరిరక్షణలో విశిష్ట సేవలకు గుర్తింపు కాకతీయ, కూసుమంచి : కూసుమంచి మండలం గోరిలాపాడు తండాకు చెందిన డా. పీటర్ నాయక్ లకావత్ ఇంటర్నేషనల్ నింబుల్ హ్యూమన్ రైట్స్ సంస్థ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు సంస్థ అధినేత డా. సి. హెచ్. విజయ్ మోహన్ రావు ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ ప్రతినిధులు మాట్లాడుతూ…...