నాయీబ్రాహ్మణ సేవాసంఘం సమావేశం

నాయీబ్రాహ్మణ సేవాసంఘం సమావేశం సభ్యత్వ నమోదు చేపట్టి ఎన్నికలకు సన్నాహాలు కాకతీయ,శంకరపట్నం:మండల కేంద్రంలోని నాయీబ్రాహ్మణ సేవాసంఘం ఆధ్వర్యంలో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా అధ్యక్షులు నీలం మొండయ్య నాయీ, జిల్లా ప్రధాన కార్యదర్శి జంపాల సంపత్ నాయీలు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా గౌరవ అధ్యక్షులు ఔదుర్తి లక్ష్మణ్ కుమార్ నాయీ, జిల్లా ఉపాధ్యక్షులు జంపాల భిక్షపతి నాయీ హాజరై మాట్లాడారు. మండలంలో నాయీబ్రాహ్మణ సంఘాన్ని బలోపేతం చేయడం కోసం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు. మండల...