తెలంగాణ అంబేద్క‌ర్ బిక్షే..

తెలంగాణ అంబేద్క‌ర్ బిక్షే.. ఆర్టికల్ 3 కారణంగానే రాష్ట్ర ఏర్పాటు బాబాసాహెబ్ ఒక వ్యక్తి కాదు.. ఐడియాలజీ ద‌ళితుల భూములు గుంజుకుంటున్న పాల‌కులు మహిళలపై ఆకృత్యాలు ఇంకా పెరుగుతున్నాయి పేదల‌కు న్యాయం చేసేలా ప్రభుత్వంపై పోరాటాలు తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిదంటే అది బాబాసాహెబ్ అంబేడ్కర్ బిక్షేన‌ని తెలంగాణ జాగృతి అధ్య‌క్షురాలు క‌ల్వ‌కుంట్ల క‌విత అన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 3 అనే శక్తి ఇవ్వటం కారణంగానే రాష్ట్ర ఏర్పాటుకు పునాది పడింద‌న్నారు. అంబేడ్కర్ అంటే...