ప్రమాద రహిత సమాజానికి ఏకం కావాలి
ప్రమాద రహిత సమాజానికి ఏకం కావాలి అరైవ్–అలైవ్‌తో ప్రజల్లో చైతన్యం ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మానవహారంగా ఏర్పడి రోడ్డు భద్రతపై ప్రతిజ్ఞ అంబేద్కర్ జయంతి సందర్భంగా అవగాహన కార్యక్రమం కాకతీయ, ఖమ్మం బ్యూరో : ప్రమాద రహిత సమాజ నిర్మాణానికి ప్రతి పౌరుడు బాధ్యతగా వ్యవహరించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క పిలుపునిచ్చారు. మంగళవారం డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ జయంతి సందర్భంగా ఖమ్మం నగరంలోని అంబేద్కర్ విగ్రహానికి ఉప ముఖ్యమంత్రి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కార్యక్రమంలో...