అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి

అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేయాలి యువతలో చైతన్యం పెరిగితేనే సమాజ మార్పు విద్య, సంఘటిత శక్తి ద్వారానే సమానత్వం సాధ్యం న్యాయ సమాజ నిర్మాణమే అంబేద్కర్‌కు నిజమైన నివాళి బీజేపీ నాయ‌కుడు పేరం గోపికృష్ణ కాక‌తీయ‌, హ‌న్మ‌కొండ : అంబేద్కర్ ఆశయ సాధనలో యువత కీలక పాత్ర పోషించాలని బీజేపీ నాయకుడు పేరం గోపికృష్ణ పిలుపునిచ్చారు. మంగ‌ళ‌వారం బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి సందర్భంగా బీజేపీ నాయ‌కుడు పేరం గోపికృష్ణ త‌న అనుచ‌రుల‌తో క‌లిసి హ‌న్మ‌కొండ‌లోని విగ్ర‌హానికి పూల‌మాల వేసి నివాళులర్పించారు. ఈ...