పాత్రికేయుని కుటుంబానికి అండగా ఉంటాం
పాత్రికేయుని కుటుంబానికి అండగా ఉంటాం ప్రభుత్వం తరఫున వచ్చే పథకాలు అందేలా చూస్తాం టియూడబ్ల్యూజే ఐజెయూ జిల్లా అధ్యక్షుడు గాండ్ల శ్రీనివాస్ కాకతీయ, కరీంనగర్ : ఇటీవల గుండెపోటుతో మరణించిన సీనియర్ పాత్రికేయులు సంబోజి శేఖర్ కుటుంబానికి అండగా ఉంటామని తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ జర్నలిస్టుల సంఘం (టియూ డబ్ల్యూజే ఐజేయూ) జిల్లా అధ్యక్షులు గాండ్ల శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం జిల్లా అధ్యక్షులు, యూనియన్ నాయకులతో కలిసి చొప్పదండి పట్టణంలోని శేఖర్ కుటుంబ సభ్యులను పరామర్శించి యూనియన్ తరపున రూ.10వేలు, జిల్లా పాత్రికేయుల నుండి...