హుజూరాబాద్‌లో ఏసీబీ రైడ్
హుజూరాబాద్‌లో ఏసీబీ రైడ్ లంచం తీసుకుంటూ చిక్కిన మునిసిపాలిటీ ఏఈ ఎంబీ రికార్డులను పూర్తి చేసేందుకు లంచం డిమాండ్ ఏసీబీని ఆశ్రయించిన కాంట్రాక్టర్... ప్రణాళికతో డబ్బులు తీసుకుంటుండగా పట్టివేత కాకతీయ చెప్పింది.. ఏసీబీ రైడ్ జరిగింది..! కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మున్సిపాలిటీలో అవినీతి ఘటన వెలుగులోకి వచ్చింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ శాఖ అసిస్టెంట్ ఇంజినీర్ నుసుం సుధాకర్ రెడ్డి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. బుధవారం హుజూరాబాద్ ఆర్టీసీ డిపో చౌరస్తా వద్ద కాంట్రాక్టర్ నుంచి రూ.50,000 లంచం...