మహిళా వ్యాపారి ఆత్మహత్య యత్నం
మహిళా వ్యాపారి ఆత్మహత్య యత్నం తన భర్తను పోలీసులు పట్టుకెళ్లారని ఆవేదన పది రోజులైనా సమాచారం ఇవ్వడం లేదని ఆరోపణ ఆత్మహత్యకు యత్నించిన వ్యాపారి లడే మాధవి వారం క్రితం తిరుపతి రూ.3కోట్లకు ఐపీ పెట్టినట్లు ప్రచారం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో ధర్నా చేసిన వ్యాపారులు కాకతీయ, వరంగల్ : వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ వ్యాపార లైసెన్స్ హోూల్డర్ (మహిళా వ్యాపారి) లడే మాధవి బుధవారం ఆత్మహత్యకు యత్నించారు. ప్రస్తుతం ఆమె ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నట్లు సమాచారం. ఈ సంఘటన వరంగల్...