మొక్కజొన్న కొనుగోళ్లపై ప్రభుత్వం నిర్లక్ష్యం
మొక్కజొన్న కొనుగోళ్లపై ప్రభుత్వం నిర్లక్ష్యం నల్లబెల్లి బీజేపీ అధ్యక్షుడు తడక వినయ్ గౌడ్ రుద్రగూడెంలో రైతులతో కలిసి రాస్తారోకో కాకతీయ, నల్లబెల్లి : మక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో నెలకొన్న అవ్యవస్థలపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బస్తాలు సరిపడా లేకపోవడం, కొనుగోళ్లు నిలిచిపోవడంతో నల్లబెల్లి మండలం రుద్రగూడెం గ్రామపంచాయతీ పరిధిలో బుధవారం రైతులు రాస్తారోకో నిర్వహించారు. కొనుగోలు కేంద్రం ప్రారంభించి వారం రోజులు గడిచినా మక్కజొన్న కుప్పలు అలాగే పేరుకుపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక ఎకరాకు...