అందని ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు
అందని ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు అప్పు తెచ్చి నిర్మాణ పనులు..పెరుగుతున్న వడ్డీలు రెండు నెలలైన విడుదల కానీ చివరి దశ బిల్లు బిల్లు కోసం లబ్దిదారుల ఎదురు చూపులు కాకతీయ,మంగపేట : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తయినా, చివరి దశ బిల్లుల కోసం లబ్ధిదారులు నెలల తరబడి ఎదురుచూస్తున్నారు. నిర్మాణం పూర్తయి గృహప్రవేశం చేసినా, చివరి విడత డబ్బులు సకాలంలో రాకపోవడంతో అప్పులు చేసిన లబ్ధిదారులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రభుత్వం 4 విడతల్లో ఇళ్ల లబ్దిదారులకు రూ. 5 లక్షలు ఇస్తున్నారు....