పర్యాటక రంగానికి ప్రాధాన్యం
పర్యాటక రంగానికి ప్రాధాన్యం తెలంగాణలోని అందమైన ప్రాంతాలను ప్రపంచానికి పరిచయం చేస్తాం.. పులిగుండాలలో టూరిజం అభివృద్ధికి రూ. 4 కోట్లు హరిత నిధి నుంచి రూ. 2 కోట్లు.. సీఎస్ఆర్ నుంచి మరో 2 కోట్లు పర్యాటకుల కోసం కనకగిరి నుంచి డబుల్ రోడ్డు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఏకో టూరిజం ప్రాజెక్టు ప్రారంభోత్సవం కాకతీయ, తెలంగాణ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం పర్యాటక రంగానికి పెద్దపీట వేస్తోందని, తెలంగాణలోని అందమైన ప్రాంతాలను ప్రపంచానికి పరిచయం చేయాలనేది తమ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి భట్టి...