నిర్లక్ష్యం వల్లే రోడ్డు ప్రమాదాలు

నిర్లక్ష్యం వల్లే రోడ్డు ప్రమాదాలు * సీఐ బానోత్ రమేష్ నాయక్ * విద్యార్థులతో అరైవ్‌-అలైవ్‌ అవగాహనపై ప్రదర్శన కాకతీయ, చేర్యాల: రోడ్డు ప్రమాదాలు నివారణ చర్యల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా అరైవ్‌-అలైవ్‌ కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం విధితమే ఈ మేరకు చేర్యాల పోలీస్ వారి ఆధ్వర్యంలో బుధవారం పాఠశాల విద్యార్థులతో పోలీస్ స్టేషన్ ఎదురుగ జాతీయ రహదారిపై రోడ్డు భద్రతపై అవగాహన కల్పిస్తూ, ప్రమాదాల సమయంలో బాధ్యతగా వ్యవహరించి క్షతగాత్రులను ఎలా కాపాడాలి వాహనాలపై వెళ్లేటప్పుడు ఎలాంటి చర్యలు తీసుకోవాలని ప్రదర్శన ద్వారా...