భూ భారతితో సమస్యలకు శాశ్వత పరిష్కారం
భూ భారతితో సమస్యలకు శాశ్వత పరిష్కారం భూ దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి ఒకే గొడుగు కిందకు రెవెన్యూ, ల్యాండ్ సర్వే, రిజిస్ట్రేషన్ విభాగాలు ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కూసుమంచి మండలంలో భూ భారతి పైలట్ పోర్టల్ ప్రాజెక్ట్ అమలు తీరుపై అధికారులతో కలెక్టర్ సమీక్ష కాకతీయ,ఖమ్మం : ప్రజలకు పారదర్శకంగా సులభతరమైన సేవలు అందించడానికి, భూ సమస్యల శాశ్వత పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు చేపట్టిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.గురువారం కూసుమంచి మండల కేంద్రంలోని తహసీల్దారు కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్ భూ...