ఎయిర్‌పోర్ట్ పునరుద్ధరణపై కసరత్తు

ఎయిర్‌పోర్ట్ పునరుద్ధరణపై కసరత్తు వరంగల్‌లో ఏఏఐ అధికారుల కీలక పర్యటన కలెక్టరేట్‌లో ఉన్నత స్థాయి సమీక్ష కాకతీయ, వరంగల్ ప్రతినిధి : చారిత్రక వరంగల్ నగర వాసుల చిరకాల స్వప్నం, మామునూర్ ఎయిర్‌పోర్ట్ పునరుద్ధరణ దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. గురువారం రోజున ఎయిర్‌పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఉన్నతాధికారుల బృందం మామునూర్ ఎయిర్‌పోర్ట్‌ను సందర్శించి, క్షేత్రస్థాయిలో ఉన్న సాధ్యాసాధ్యాలను పరిశీలించారు. ఎయిర్‌పోర్ట్ సందర్శన అనంతరం, జిల్లా కలెక్టరేట్ చాంబర్‌లో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద తో ఏఏఐ అధికారులు ప్రత్యేక సమీక్షా...