మహిళ మెడలో గొలుసు అపహరణ కేసు నమోదు..

మహిళ మెడలో గొలుసు అపహరణ కేసు నమోదు.. కాకతీయ, గీసుగొండ: ఇంటి ముందు కూర్చొని ఉన్న మహిళ మెడలో నుండి బైక్‌పై వచ్చిన దుండగుడు బంగారు గొలుసు అపహరించిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. సీఐ డీ విశ్వేశ్వర్ తెలిపిన వివరాల ప్రకారం దుగ్గొండి మండలం మహ్మదాపురం గ్రామానికి చెందిన పాలడుగుల నర్సమ్మ భర్త చంద్రయ్య తేదీ 12-04-2026న తన కూతురు తాళ్లపల్లి కవిత, అల్లుడు రాజయ్య గృహప్రవేశం సందర్భంగా గీసుగొండ మండలం సూర్య తండా గ్రామానికి వెళ్లి అక్కడే ఉన్నారు.ఈ నెల 15న...