పిల్లల హత్య కుట్ర భగ్నం
పిల్లల హత్య కుట్ర భగ్నం సొంత పిల్లలను చంపాలని చూసిన తండ్రి ఫిర్యాదు అందడంతో అరెస్టు చేసిన పోలీసులు కాకతీయ, జనగామ : జనగామ జిల్లాలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. సొంత పిల్లలను హత్య చేయాలని కుట్ర పన్నిన తండ్రి శ్రీనివాస్‌ను పోలీసులు అరెస్టు చేశారు. రఘునాథపల్లి మండలం పొట్టిగుబ్బడి తండాలో ఈ ఘటన చోటుచేసుకుని స్థానికంగా తీవ్ర సంచలనం రేపింది. తరిగొప్పుల మండలం ఆంక్షాపూర్ గ్రామానికి చెందిన అనిత తన ఇద్దరు కుమారులతో కలిసి నివసిస్తోంది. ఏడాది క్రితం శ్రీనివాస్ మరో...