ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు రావాలి
ప్రగతి ప్రణాళికతో సమగ్ర మార్పు రావాలి సమస్యలను వేగంగా పరిష్కరించాలి ఇందిరమ్మ ఇళ్లను త్వరితగతిన పూర్తి చేయాలి సంక్షేమ పథకాలు ప్రతి అర్హుడికి చేరాలి ఖమ్మం జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మండల స్థాయి ప్రజాపాలన కార్యక్రమంలో పాల్గొన్న కలెక్టర్ కాకతీయ , కూసుమంచి : జిల్లాలో 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యచరణతో గ్రామాలలో సమగ్ర మార్పు తీసుకురావాలని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. గురువారం కూసుమంచి మండల కేంద్రంలోని విజయరామ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన మండల స్థాయి ప్రజాపాలన...