జనగణన బాధ్యతల కేటాయింపులో గందరగోళం
జనగణన బాధ్యతల కేటాయింపులో గందరగోళం డ్యూటీలు లేక కొందరు… ఇద్దరికి రెండేసి చోట్ల బాధ్యతలు! టీఈఏ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎం.ఏ. ఖాద్రీ కాకతీయ, కరీంనగర్ : జనగణన సర్వే నిర్వహణలో ఎన్యూమరేషన్ డ్యూటీల కేటాయింపులో తీవ్ర అసమానతలు చోటుచేసుకున్నాయని, వాటిపై పునరాలోచించి తక్షణ సవరణలు చేపట్టాలని తెలంగాణ ఎంప్లాయిస్ అసోసియేషన్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు ఎం.ఏ. ఖాద్రీ అధికారులను విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… కొంతమంది ఉపాధ్యాయులకు డ్యూటీలు కేటాయించకపోగా, మరికొందరికి ఒకేసారి రెండు చోట్ల బాధ్యతలు...