మొక్కజొన్న రైతులకు అమ్మకం కష్టాలు
మొక్కజొన్న రైతులకు అమ్మకం కష్టాలు మండలంలో ఒకే ఒక్క కొనుగోలు కేంద్రం 26 క్వింటాళ్ల కొనుగోలు షరతుతో రైతుల్లో పరేషాన్ మిగిలిన పంటను దళారులకు అమ్ముకోవాలా అంటూ ప్రశ్నలు కొనుగోలు కేంద్రాలను పెంచాలని కలెక్టరుకు వినతి ఆందోళన చెందుతున్న గీసుగొండ మండల రైతులు కాకతీయ, గీసుగొండ : యాసంగి సీజన్‌లో మొక్కజొన్న పంటను భారీగా పండించిన రైతులు ప్రస్తుతం కొనుగోళ్ల విషయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటు న్నారు. మండలానికి కేవలం ఒకటే కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం, అదీ సరిపడా సౌకర్యాలు లేకపోవడం రైతుల్లో...