మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు పెంచాలి
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు పెంచాలి కొనుగోళ్లకు పరిమితిని ఎత్తివేయాలి రైతు సంఘం రాష్ట్ర నాయకులు నున్నా నాగేశ్వరరావు కాకతీయ,ఖమ్మం : జిల్లాలో రెండు లక్షల ఎకరాల విస్తీర్ణంలో మొక్కజొన్న సాగు చేసి పంట అమ్ముకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర నాయకులు నున్నా నాగేశ్వరరావు, జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు అన్నారు. ఖమ్మం సుందరయ్య భవన్ లో తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ నిర్వహించిన మీడియా సమావేశంలో నున్నా నాగేశ్వరరావు, బొంతు రాంబాబు మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో...