డయాలసిస్ సెంటర్లపై క్రెడిట్ ఫైట్
డయాలసిస్ సెంటర్లపై క్రెడిట్ ఫైట్ సోషల్ మీడియాలో కాంగ్రెస్, బీఆర్ ఎస్ పోటాపోటీ పోస్టులు కాకతీయ, హుజురాబాద్ : జమ్మికుంట, కమలాపూర్ ప్రభుత్వ దవాఖానల్లో డయాలసిస్ సెంటర్ల మంజూరుపై రాజకీయంగా క్రెడిట్ పోటీ తీవ్రరూపం దాల్చింది.హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కృషితోనే ఈ సదుపాయం సాధ్యమైందని ఆయన అనుచరులు పేర్కొంటుండగా, కాంగ్రెస్ నియోజకవర్గ ఇంచార్జి వొడితల ప్రణవ్ నిరంతర ప్రయత్నాల వల్లే ఈ కేంద్రాలు మంజూరయ్యాయని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. డయాలసిస్ సెంటర్ల అవసరాన్ని గుర్తించి తామే ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినట్లు ఇరువర్గాలు...