హిందువుల మ‌ధ్య విభ‌జ‌న‌తో న‌ష్ట‌మే

హిందువుల మ‌ధ్య విభ‌జ‌న‌తో న‌ష్ట‌మే ఆర్‌ఎస్‌ఎస్ కరీంనగర్ విభాగ ప్రచార ప్రముఖ్ శంకరయ్య కరీంనగర్లో ఘనంగా హిందూ సమ్మేళనం కాకతీయ,కరీంనగర్ : కరీంనగర్ నగరంలోని కిసాన్ నగర్ బస్తీలో చత్రపతి శివాజీ హిందూ సమ్మేళన సమితి ఆధ్వర్యంలో హిందూ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. గోపూజతో కార్యక్రమం ప్రారంభమై అనంతరం సమ్మేళనం కొనసాగింది. ఈ కార్యక్రమానికి ప్రధాన వక్తగా హాజరైన ఆర్‌ఎస్‌ఎస్ కరీంనగర్ విభాగ ప్రచార ప్రముఖ్ తడి గొప్పల శంకరయ్య మాట్లాడుతూ, సమాజంలో కులాల పేరుతో పెరుగుతున్న విభజన హిందువులకు నష్టదాయకమని పేర్కొన్నారు. హిందూ...