జ్యూస్ తాగితే చాక్లెట్ ఇస్తా..
జ్యూస్ తాగితే చాక్లెట్ ఇస్తా.. మాయమాటలు చెప్పి చిన్నారికి యాసిడ్ తాగించిన పిన్ని తన కొడుకుని చిన్న చూపు చూస్తున్నారనే నెపంతో తోటికోడలి కుమారుడిపై కక్ష నాలుగేళ్ల బాలుడిపై గతంలోనూ రెండు సార్లు హత్యాయత్నం పోలీసులకు కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అమానుష ఘటన కాకతీయ, తెలంగాణ బ్యూరో: పిల్లాడిని ఆడించి, లాలించడంలో తల్లితో పాటు పిన్ని కూడా కీలకంగా వ్యవహరిస్తుంది. ప్రతి కుటుంబంలో పిన్ని అంటే తల్లి తర్వాత మరో తల్లిగా భావించాలని మన కుటుంబ వ్యవస్థ చెబుతోంది....