జాన్‌పాక, ఆదర్శనగర్ అండర్ బ్రిడ్జి పనులు వేగిరం చేయాలి
జాన్‌పాక, ఆదర్శనగర్ అండర్ బ్రిడ్జి పనులు వేగిరం చేయాలి మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కాకతీయ, ఖిలా వరంగల్ : గ్రేటర్ వరంగల్ 17వ డివిజన్ పరిధిలోని జాన్పాక, ఆదర్శనగర్ ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి పనులను వెంటనే పూర్తి చేయాలని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి డిమాండ్ చేశారు. గురువారం జాన్పాక, ఆదర్శనగర్ గ్రామాలకు చెందిన ప్రజలు ఆయన నివాసంలో కలిసి బ్రిడ్జి నిర్మాణంపై తమ సమస్యలను వివరించారు. మంజూరైన పది అడుగుల అండర్ బ్రిడ్జిని 3 అడుగులు...