ముదిరాజ్ సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం

ముదిరాజ్ సంఘం నూతన కమిటీ ప్రమాణ స్వీకారం కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరంలోని భగత్‌నగర్ పట్టణ ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు, పాలక మండలి ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి, కరీంనగర్ నగరపాలక సంస్థ డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు ముఖ్య అతిథిగా హాజరై నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముదిరాజ్ సామాజిక వర్గ అభివృద్ధికి తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని తెలిపారు. భగత్‌నగర్‌లో...