అవగాహనతోనే రోడ్డు ప్రమాదాల నివారణ
అవగాహనతోనే రోడ్డు ప్రమాదాల నివారణ డ్రైవర్లకు కంటి పరీక్షలు తప్పనిసరి అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే సూచించారు. ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం తిమ్మాపూర్ మండలం రామకృష్ణ కాలనీలోని వాగేశ్వరి ఇంజనీరింగ్ కళాశాలలో రోడ్ సేఫ్టీపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రోడ్డు భద్రత నిబంధనలు పాటించకపోవడమే ప్రమాదాలకు...