శంక‌ర‌ప‌ట్నంలో ప్ర‌జాపాల‌న స‌మావేశం

శంక‌ర‌ప‌ట్నంలో ప్ర‌జాపాల‌న స‌మావేశం కల్వల ప్రాజెక్ట్ పై కలెక్టర్ కు నివేదిక కాకతీయ,శంకరపట్నం: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా 99 రోజుల కార్యాచరణలో గురువారం మండల స్థాయిలో ప్రజాపాలన ప్రగతి కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి గౌరవ మండల ప్రజా పరిషత్ ప్రత్యేక అధికారి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాగ్యలక్ష్మి అధ్యక్షత వహించి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కల్వల ప్రాజెక్టు, అర్కన్ల వాగుపై బ్రిడ్జి నిర్మాణం వంటి సమస్యలను గుర్తించి జిల్లా కలెక్టర్‌కు...