కిడ్నాప్ కేసులకు నిందితులకు రిమాండ్
కిడ్నాప్ కేసులకు నిందితులకు రిమాండ్ కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా మల్లంపల్లి మండలం రామచంద్రపూర్ గ్రామంలో కిడ్నాప్ ఘటన కలకలం రేపింది. గ్రామానికి చెందిన రుద్రరపు శివ ప్రేమ వివాహం చేసుకోవడంతో కోపం చెందిన యువతి అన్న గూగులోత్ రాజేష్ తన స్నేహితులు కొర్ర సునీల్, అరవింద్, హరికృష్ణ, హరిదాసుతో కలిసి ఈ దారుణానికి పాల్పడ్డారు. పోలీసుల వివరాల ప్రకారం ఏప్రిల్ 15వ తేదీ తెల్లవారుజామున ఉదయం సుమారు 5 గంటల సమయంలో నిందితులు రామచంద్రపూర్ గ్రామానికి చేరుకుని, శివ తండ్రి...