రేవంత్ రెడ్డి పేమెంట్ కోట సీఎం

రేవంత్ రెడ్డి పేమెంట్ కోట సీఎం పేదల ఇల్లు కూలగొట్టటమే కాంగ్రెస్ పతనానికి నాంది జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా అభివృద్ధి శూన్యం దోచుకోవ‌డ‌మే ప‌రామావ‌ధిగా ఆ ముగ్గురు ప‌నిచేస్తున్నారు సీతారామ ప్రాజెక్టు అంచ‌నాలు పెంచి ప్రజా ధనం లూటీకి య‌త్నాలు దీనిని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ ద‌శ‌ల వారీగా ఉద్య‌మం నియోజ‌క‌వ‌ర్గాల పున‌ర్విభ‌జ‌న‌తో జిల్లాలో 3 నుంచి 4 సీట్లు పెరిగే అవ‌కాశం 19న ఖమ్మంలో జ‌రిగే బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాన్ని విజ‌య‌వంతం చేయాలి పార్టీ శ్రేణుల‌కు మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్...