ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికపై సమీక్ష

ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికపై సమీక్ష 41 పంచాయతీల సమస్యలపై అధికారుల సమగ్ర చర్చ కాకతీయ, కారేపల్లి : సింగరేణి మండలం పరిధిలోని వైయస్సార్ గార్డెన్‌లో గురువారం నిర్వహించిన 99 రోజుల ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక సమీక్ష సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. మండలంలోని వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు ఒకే వేదికపై సమావేశమై గ్రామ స్థాయి సమస్యలపై విస్తృతంగా చర్చించారు. ఈ సమావేశానికి ఎమ్మార్వో ఓరుగంటి వెంకటేశ్వర్లు, ఎంపీడీవో పొన్నూరు శ్రీనివాసరావు, ఎంఈవో దుగ్గిరాల జయరాజు, ఏఓ భట్టు అశోక్ కుమార్, డాక్టర్ మోహన్, వెలుగు కార్యాలయ అధికారి...