సురక్షిత ప్రయాణాలే లక్ష్యం కావాలి
సురక్షిత ప్రయాణాలే లక్ష్యం కావాలి రోడ్డు భద్రతపై అవగాహనకు ప్రత్యేక చర్యలు ట్రాఫిక్ నియమాల పాటింపుతోనే ప్రమాదాల నివారణ యువత, డ్రైవర్లలో చైతన్యం పెంపే లక్ష్యం అడిషనల్ డీజీపీ చారు సిన్హా కాకతీయ, హనుమకొండ : రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో అవగాహన పెంచడమే అరైవ్ అలైవ్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని రాష్ట్ర అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చారు సిన్హా తెలిపారు. హనుమకొండ జిల్లా భీమారం సమీపంలోని కేఎల్ఎన్ ఫంక్షన్ హాలులో వరంగల్ పోలీస్ కమిషనరేట్, రవాణా శాఖల సంయుక్త ఆధ్వర్యంలో...