ఇసుక మాఫియా బరితెగింపు
ఇసుక మాఫియా బరితెగింపు తహసీల్దార్ వాహనం మీదకి ట్రాక్టర్ ఎక్కించే ప్రయత్నం ట్రాక్టర్ వదిలి పరారైన డ్రైవర్ కేసు నమోదు చేసిన పోలీసులు కాకతీయ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : సిరిసిల్లలో ఇసుక మాఫియా బరితెగించారు.విధుల్లో ఉన్న తహసీల్దార్ వాహనం మీదకే ట్రాక్టర్ ఎక్కించే ప్రయత్నం చేయడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.వివరాల్లోకి వెళ్తే… సిరిసిల్లలోని సాయినగర్ రీచ్ నుంచి ఆన్లైన్ విధానంలో ఇసుక రవాణాకు అనుమతులు ఉన్నప్పటికీ కొందరు అక్రమంగా రాంగ్ రూట్లలో ట్రాక్టర్ల ద్వారా ఇసుక తరలిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ట్రాక్టర్ల...