బిల్లులు రాక పాఠశాలకు తాళం

బిల్లులు రాక పాఠశాలకు తాళం ఇల్లంతకుంటలో మాజీ సర్పంచ్ దంపతుల నిరసన రూ.22 లక్షల పనులకు రెండేళ్లుగా బిల్లులు పెండింగ్ వెంటనే బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ కాకతీయ,రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : పెండింగ్ బిల్లులు విడుదల కాకపోవడంతో ఆగ్రహానికి లోనైన మాజీ సర్పంచ్ దంపతులు ప్రభుత్వ పాఠశాల గదులకు తాళం వేశారు.ఈ ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలో గురువారం చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళ్తే...వల్లంపట్ల గ్రామ మాజీ సర్పంచ్ కేతిరెడ్డి అనసూయ వెంకటనర్సింహారెడ్డి గత ప్రభుత్వ హయాంలో తమ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో...