చిన్న నిర్లక్ష్యాలే రోడ్డు ప్రమాదాలకు కారణం
చిన్న నిర్లక్ష్యాలే రోడ్డు ప్రమాదాలకు కారణం జాగ్రత్తతోనే రోడ్డు ప్రమాదాల నివారణ ప్రతీఒక్కరూ భద్రతా నియమాలను పాటించాలి కొత్తగూడెం ఎస్పీ రోహిత్ రాజ్ కాకతీయ, కొత్తగూడెం : చిన్న నిర్లక్ష్యాలే రోడ్డు ప్రమాదాలకు కారణమవుతుంటాయని కొత్తగూడెం జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ అన్నారు. గురువారం ఇల్లందు సబ్ డివిజన్ పోలీసులు ఆధ్వర్యంలో ఇల్లందులోని అయిత ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో సుమారుగా 500 మందికి పైగా స్థానికులు,ప్రముఖులు,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా...