వచ్చే బీఆర్ ఎస్ ప్రభుత్వంలో క్రీడలకు ప్రాధాన్యం
వచ్చే బీఆర్ ఎస్ ప్రభుత్వంలో క్రీడలకు ప్రాధాన్యం అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ క్రీడాకారులకు తోడ్పాటు హన్మకొండ కేసీఆర్ టోర్నీ స్ఫూర్తితో రాష్ట్ర వ్యాప్తంగా టోర్నమెంట్లు బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హన్మకొండ కేసీఆర్ క్రికెట్ కప్-8 విజేతలకు బహుమతులు అందజేత 8 ఏళ్లుగా టోర్నీ నిర్వహణతో క్రీడాకారులకు చేయూత బీఆర్ ఎస్ హన్మకొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ కాకతీయ, వరంగల్ బ్యూరో : కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని నిర్వహించిన కేసీఆర్ క్రికెట్ కప్ 8వ ఎడిషన్ పోటీల విజేతలకు...