చెత్త పనులు చెత్తగా
చెత్త పనులు చెత్తగా మహబూబాబాద్ మున్సిపల్ కార్యాలయంలో చెత్తవేసి నిరసన నెలరోజులుగా చెత్త సేకరణ లేక ప్రజల ఆగ్రహం వార్డు కౌన్సిలర్ జేరిన బేగం ఆధ్వర్యంలో ఆందోళన కాకతీయ, మహబూబాబాద్ : మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని 21వ వార్డులో నెలరోజులుగా చెత్త సేకరణ జరగకపోవడంతో స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపల్ అధికారులు స్పందించకపోవడంతో, చెత్త డబ్బాలు, సంచులతో మున్సిపల్ కార్యాలయానికి చేరుకుని కార్యాలయంలోనే చెత్త పోసి నిరసన తెలిపారు. గత నెల రోజులుగా తమ వార్డులో చెత్తను సేకరించకపోవడంతో దుర్వాసన, అనారోగ్య...