మక్కలు కొనరు…మద్దతు ధర ఇవ్వరు..!

మక్కలు కొనరు...మద్దతు ధర ఇవ్వరు..! హస్తం సర్కారు పాలనలో అన్నదాత అరిగోస కాంగ్రెస్ పార్టీ ముమ్మాటికి రైతు వ్యతిరేక పార్టీ మద్దతు ధర ఇవ్వాలి... రైతులను ఆదుకోవాలి చివరి గింజ కొనే వరకు రైతుల పక్షాన పోరాడుతాం వారం రోజుల్లో మక్కలు కొనుగోలు పూర్తి చేయాలి లేదంటే పెద్ద ఎత్తున ధర్నాలు చేస్తాం : మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కాకతీయ,రాయపర్తి/పాలకుర్తి : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని,దేశానికే అన్నం పెట్టే అన్నదాతను అరిగోస పెడుతోందని మాజీ మంత్రి...