నేడో.. రేపో?
నేడో.. రేపో? అతి త్వరలో నామినేటెడ్ పదవులు ! రేవంత్ ఢిల్లీ టూర్ ముగియగానే ప్రకటన? రెండు మూడు రోజుల్లోనే బీసీ కులాల సమాఖ్యలకు చైర్మన్లు! పాలక మండళ్లకు సంబంధించిన పోస్టులు కూడా భర్తీ పదవులు ఎవరిని వరిస్తాయోనని ఆశావహుల్లో ఉత్కంఠ కార్పొరేషన్ చైర్మన్ల పదవీకాలం త్వరలో పూర్తి సరిగా పనిచేయని వారి స్థానంలో కొత్త వాళ్లకు ఛాన్స్? నాయకుల్లో మళ్లీ చిగురిస్తున్న ఆశలు ఈసారి మహిళలకు అధిక ప్రాతినిధ్యం.. కాకతీయ, తెలంగాణ బ్యూరో: పార్టీ కోసం అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకు వెంటనే నామినేటెడ్...