జడ్జి బత్తుల మానసకు సన్మానం

జడ్జి బత్తుల మానసకు సన్మానం కాకతీయ, హుజూరాబాద్ : అలయన్స్ క్లబ్ ఆఫ్ హుజూరాబాద్‌కు చెందిన బత్తుల మానస జడ్జిగా ఎంపిక కావడంతో ఆమెకు అలయన్స్ క్లబ్ డిస్ట్రిక్ట్ 137A ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించారు. పట్టణంలోని ఆమె నివాసంలో జరిగిన కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొని అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ ఎలగందుల శ్రీనివాస్ మాట్లాడుతూ మానస సాధించిన ఈ విజయానికి ఆమె కృషి, పట్టుదల ప్రధాన కారణమని పేర్కొన్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి ఈ స్థాయి పదవిని సాధించడం...