రాజ్యసభ సభ్యుడిగా వేం ప్రమాణ స్వీకారం
రాజ్యసభ సభ్యుడిగా వేం ప్రమాణ స్వీకారం హాజరైన సీఎం రేవంత్ రెడ్డి, వరంగల్ నేతలు నరేందర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు కాకతీయ, వరంగల్ బ్యూరో : రాజ్యసభ సభ్యుడిగా వేం నరేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరై ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఢిల్లీలో జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క, ఎంపీ కడియం కావ్య, వరంగల్ మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కే.ఆర్. నాగరాజు, తెలంగాణ రాష్ట్ర మహిళా కాంగ్రెస్...