గంజాయి మత్తులో చిత్తవుతున్న యువత

గంజాయి మత్తులో చిత్తవుతున్న యువత క‌రీంన‌గ‌ర్ టౌన్లో మూడు నెలల్లో 27 కేసులు బానిస‌లుగా మారుతున్న కార్మికులు, నిరుద్యోగులు గంజాయి సేవ‌నంతో పాటు ర‌వాణాదారుల‌కు యువ‌త‌ కాకతీయ, కరీంనగర్ : ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గంజాయి అక్రమ రవాణా విస్తరిస్తూ యువతను మత్తు బారిన పడేస్తున్న పరిస్థితి తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో యువకులు, కార్మికులు, నిరుద్యోగులు ఈ మత్తు వలలో చిక్కుకుంటుండటం కలవరపెడుతోంది. గత మూడు నెలల్లోనే 27 గంజాయి కేసులు నమోదవడం పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో తెలియజేస్తోంది....