హుజురాబాద్‌ను చెత్త కుప్పగా మార్చే కుట్ర
హుజురాబాద్‌ను చెత్త కుప్పగా మార్చే కుట్ర డంపింగ్ యార్డును ఎట్టి పరిస్థితుల్లో అడ్డుకుంటాం బీఆర్ ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఉద్ఘాటన కాకతీయ, హుజురాబాద్ : హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నాలుగు జిల్లాల చెత్తను హుజురాబాద్‌కు తరలించి డంపింగ్ యార్డ్ ఏర్పాటు చేయాలన్న యత్నాన్ని ఆయన ఖండించారు.డంపింగ్ యార్డ్ వల్ల గాలి, నీరు, భూమి కాలుష్యానికి గురై ప్రజల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుందని ఆందోళన...