షార్ట్ సర్క్యూట్‌తో మొక్కజొన్న పంట బుగ్గిపాలు
షార్ట్ సర్క్యూట్‌తో మొక్కజొన్న పంట బుగ్గిపాలు కాకతీయ, రఘునాథపాలెం : ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం రఘునాథపాలెం గ్రామంలో విద్యుత్ శాఖ నిర్లక్ష్యం కారణంగా ఓ రైతు తీవ్ర నష్టాన్ని చవిచూశాడు. గ్రామానికి చెందిన రైతు కాట్రాల పుల్లయ్యకు చెందిన 4 ఎకరాల మొక్కజొన్న పంట షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నికి ఆహుతైంది. పొలం మధ్యగా వెళ్తున్న 11 కెవి విద్యుత్ లైన్ వైర్లు ప్రమాదకరంగా కిందికి వేలాడుతున్నాయి. ఈదురుగాలుల కారణంగా వైర్లు ఒకదానికొకటి తగిలి షార్ట్ సర్క్యూట్ ఏర్పడి నిప్పురవ్వలు పడటంతో పంటమొత్తం...