మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను పెంచాలి
మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను పెంచాలి కౌలు రైతులను గుర్తించి పథకాలు అమలు చేయాలి సీపీఐ(ఎంఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఆవుల అశోక్ కాకతీయ, ఖమ్మం : జిల్లాలో మొక్కజొన్న పంట దిగుబడులు ఎక్కువగా వచ్చినప్పటికీ, ప్రభుత్వ కొనుగోళ్లు సరైన స్థాయిలో జరగకపోవడంతో రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారని సిపిఐ(ఎంఎల్) మాస్ లైన్ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు ఆవుల అశోక్ పేర్కొన్నారు. శుక్రవారం ఖమ్మం నగరంలోని రామనరసయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన డివిజన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఎకరానికి...