సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలి

సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలి పీఆర్సీ, డీఏ బకాయిల చెల్లింపుల‌పై స్ప‌ష్ట‌త ఇవ్వాలి పెండింగ్ సమస్యలు వెంటనే పరిష్కరించాలి ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం ఉధృతం ఖమ్మం ఐడీఓసీలో నల్ల బ్యాడ్జీలు ధ‌రించి ఉద్యోగుల‌ భారీ నిరసన టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో ఐక్యంగా ఆందోళన కాకతీయ, ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లా కలెక్టరేట్ (ఐడీఓసీ) ఆవరణ గురువారం ఉద్యోగుల ఆవేదనకు వేదికగా మారింది. తెలంగాణ రాష్ట్ర ఉద్యోగులు, గెజిటెడ్ అధికారులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల సంయుక్త వేదిక టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు...