సిగాచి బాధితులను ప‌ట్టించుకోరా?

సిగాచి బాధితులను ప‌ట్టించుకోరా? వారికి ఇచ్చిన హామీని నిలుపుకోలేక న‌య‌వంచ‌న‌ తన అసమర్థతను మరోసారి చాటుకున్న రేవంత్ రెడ్డి కోటి రూపాయల సాయం అంటూ నమ్మబలికి అందులో సగం కూడా చేర్చని ముఖ్య‌మంత్రి పూటకో మాట చెప్పడం సీఎంకే చెల్లింది మాజీ మంత్రి, బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో: సిగాచి పరిశ్రమ అగ్నిప్రమాదంలో 54 మంది అమాయక కార్మికులు ప్రాణాలు కోల్పోతే, ఆ బాధితుల కుటుంబాలను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం ఆడుతున్న నాటకాలు అసెంబ్లీ సాక్షిగా బట్టబయలయ్యాయని...